నారాయణపూర్ మండలం సర్వేలు గ్రామంలో 1వ వార్డులో బుధవారం పండి శంకరయ్య బుజ్జమ్మ గార్ల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిక్షం, నగేష్, నాగరాజ్, శ్రీకాంత్, పవన్, శివాజీ, మధు, నవీన్, చింటు, నరేష్ సిద్దు లు సహకారం అందించగా గ్రామ ప్రజలు పెద్దయెత్తున పాల్గొన్నారు.