తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది బిసి ఎస్సీ ఎస్టీ ల రాజ్య స్థాపనకు డా. విశారదన్ మహారాజ్ చేపట్టిన 10,000 కి. మీ. స్వరాజ్య పాదయాత్ర నేటికీ 6 నెలలు 3, 500 కి. మీ పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ యాత్ర కు సంఘీభావంగా దళిత శక్తి ప్రోగ్రాం అధ్వర్యంలో మునుగోడు నియోజక వర్గంలో సంఘీభావ పాదయాత్ర కొనసాగుతుంది.