పుస్తకాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన

50చూసినవారు
పుస్తకాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన
గట్టుప్పల్ మండల పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాల తేరట్పల్లిలో మంగళవారం అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల యొక్క ప్రాముఖ్యతను గురించి, అలాగే తరగతి గదిలో చదివే సబ్జెక్టులతో పాటు గ్రంథాలయ పుస్తకాలు, వార, మాస, వార్తాపత్రికలను తరచూ చదువుతూ ఉండి సమగ్రమైన జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్