చిరుధాన్యాల తింటే ఆరోగ్యం మెరుగు పడుతుంది

81చూసినవారు
చిరుధాన్యాల తింటే ఆరోగ్యం మెరుగు పడుతుంది
పోషణ పక్షంలో భాగంగా గురువారం త్రిపురారం మండలం మాటూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ నాగమణి పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించి తల్లులకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించడం జరిగినది. మానవ ఆరోగ్య జీవనశైలికి ఎంతగానో తోడ్పడే చిరుధాన్యాలు రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, అరికెలు, సామలు వీటిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. కనుక ఇటువంటి వాటిని ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్