నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

67చూసినవారు
నాగార్జున సాగర్ జలాశయానికి గురువారం వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు 26 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,95,758 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం: 590.00 అడుగులు కాగా ప్రస్తుతం 590.00 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో: 3,14,910 క్యూసెక్కులు కాగా. ఔట్ ఫ్లో: 3,14,910 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్