పెద్దహూర మండలం పరిధిలోని పాల్తీ తండా గ్రామానికి చెందిన బాణావత్ చమ్మ అనే ఓ నిరుపేద మహిళ ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. ఇటీవలే ఆమెకు ప్రమాదశాత్తు కాలు విరిగింది. ప్రస్తుతం నడవలేని స్థితిలో లేక మంచానికే పరిమితం అయింది. ఆమె విషయం తెలుసుకున్న ధర్మా రక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు అనుముల నవీన్ కుమార్ & ఫౌండేషన్ సభ్యుల సహకారంతో శనివారం నెలకు సరిపడ నిత్య అవసరం గృహ సరుకులు పంపిణీ చేశారు.