నాగార్జునసాగర్ పర్యాటకాభివృద్ధికి 100కోట్ల విడుదలకు వినతి పత్రం

70చూసినవారు
నాగార్జునసాగర్ పర్యాటకాభివృద్ధికి 100కోట్ల విడుదలకు వినతి పత్రం
నాగార్జునసాగర్ పర్యాటక కేంద్రానికి 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని కోరుతూ కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ ని గురువారం ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేసినారు. నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి సానుకూలంగా స్పందించినారు. త్వరలోనే నిధులు విడుదల చేస్తామని ఎంపీ రఘువీర్ కి కేంద్రమంత్రి హామీ ఇచ్చినారు.