సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన బంటు మహేందర్

474చూసినవారు
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన బంటు మహేందర్
కేతేపల్లి మండలం కోప్పోలు గ్రామానికి చెందిన విములమ్మ, సాలమ్మలకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఆదివారం కేతేపల్లి మండల రైతుబంధు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ బంటు మహేందర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కట్కోజు ఉపేందర్, మున్న సైదులు, మల్లేబొయిన శేఖర్, బయ్య వెంకన్న, బయ్య సైదులు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్