నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో మంజురైన బీసీ బందు చెక్కులను లబ్ధిదారులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు బంటు మహేందర్ శనివారం అందజేశారు. కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన కట్టుకోజు ఉపేందర్, కుంచం స్వప్న, కుంచం సురేష్ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోకల సైదులు, యాదగిరి, మల్లయ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.