చెర్కుపల్లి గ్రామంలో రెండు రోజులు బోనాల పండుగ

1086చూసినవారు
చెర్కుపల్లి గ్రామంలో రెండు రోజులు బోనాల పండుగ
కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో దాదాపు వంద సంవత్సరాలుగా బోనాల పండుగ గురువారం నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం గ్రామ సర్పంచ్ చిన్నబొస్క ప్రసాద్ బోనాల పండుగను ఆదివారం చేయలని నిర్వహించారు. కొందరు గ్రామ ప్రజలు గురువారం చేయలని సర్పంచ్ ని అడిగారు. కాని సర్పంచ్ మాత్రం ఆదివారం చేయాలన్నారు. దీంతో గ్రామంలో కొందరు ఈరోజు, మరికొందరు గురువారం బోనాల పండుగను చేయలని నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్