చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం గ్రామంలో శుక్రవారం ఆ గ్రామ మాజీ సర్పంచ్ కామ్రేడ్ నాగిళ్ళ యాదయ్య వర్థంతి సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య లు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. నిరంతరం ప్రజల కోసం పని చేసే వారు కమ్యూనిస్టులే అని అన్నారు.