నేరడ గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

51చూసినవారు
చిట్యాల మండలం నేరడ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆడబిడ్డల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణా సంస్కృతి సంప్రదాయబద్ధమైన తిరొక్క పువ్వులతో బతుకమ్మని పేర్చి, అంతరించిపోతున్న ఆటపాటలన్ని గుర్తు చేసుకుంటూ.. నృత్యాలతో అలరించడం జరిగింది. అదేవిధంగా భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి, చెరువులో బతుకమ్మలని వదలడం జరిగింది.

సంబంధిత పోస్ట్