SBI 150 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 25-35 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులు. SC/ST/PWBD అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు. జనరల్/EWS/OBC అభ్యర్థులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు చేసుకోవడానికి అఖరు తేదీ జనవరి 23. పూర్తి వివరాలకు sbi.co.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.