నల్గొండ: ప్రాణదాతలు సంస్థ సేవా కార్యక్రమాలు అభినందనీయం

51చూసినవారు
నల్గొండ: ప్రాణదాతలు సంస్థ సేవా కార్యక్రమాలు అభినందనీయం
నకిరేకల్ పట్టణంలో ఆదివారం తల సేమియా చిన్నారుల కోసం ప్రాణదాతలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రాణదాతలు సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షులు రాజు, డా. మునీర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్