సీఎం కప్ టోర్నీ విజేతలకి బహుమతులు అందజేత

351చూసినవారు
సీఎం కప్ టోర్నీ విజేతలకి బహుమతులు అందజేత
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో సీఎం కప్ టోర్నీ విజేతలకు బుధవారం బహుమతులు అందజేశారు. సీఎం కఫ్ టోర్నీలో వాలీబాల్ ఫస్ట్ ఫ్రైజ్ చెర్కుపల్లి గ్రామం బంటు మహేందర్ యువసేన విజయం సాధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ లక్ష్మీనారాయణ, కొప్పొల్ PET బంటు రవి, చెర్కుపల్లి PET మేడం, కట్టుకోజు ఉపేందర్, బంటు మహేష్, బంటు వెంకటరమణ, బంటు గోపి, బంటు చంటి, రాజేష్, వెంకటేష్, నరసింహ, చందు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్