కట్టంగూరు మండల కేంద్రంలో వర్షానికి తడిసిన ధాన్యం

74చూసినవారు
కట్టంగూరు మండల కేంద్రంలో వర్షానికి తడిసిన ధాన్యం
భారీ వర్షాలు కురవడంతో రైతులు మార్కెట్లో నా నా వ్యవస్థలు పడుతూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరుగాలం కష్టం చేసి చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రైస్ మిల్లర్లతో ఆకస్మిక చర్చలు జరిపి రైతులకు ఇప్పటికైనా తగిన న్యాయం చేయాలని కట్టంగూరు మండల ప్రజలు మండల అధికారులను బుధవారం వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్