శీతల తండలో ఇంటింటికి జ్వర సర్వే

51చూసినవారు
శీతల తండలో ఇంటింటికి జ్వర సర్వే
తిరుమలగిరి సాగర్ మండలం శీతల తండా గ్రామపంచాయతీలో శుక్రవారం ఇంటింటికి జ్వర సర్వేలో భాగంగా సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎన్ఎం కే సరిత మాట్లాడుతూ, వర్షాకాలంలో ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండటం వలన దోమల వ్యాప్తి చెంది, అవి కుట్టడం వల్ల వ్యాధులు ప్రభలుతాయని సూచించారు .ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు.

సంబంధిత పోస్ట్