నల్లగొండ మండలం ఖాజీరామారం గ్రామంలో గత కొద్ది రోజుల నుండి విపరీతమైన కరెంటు కోతలు జరుగుచున్నవని గ్రామస్తులు ఆందోళన తెలియజేస్తున్నారు దయచేసి సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. విద్యుత్ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నామని పదేపదే చెప్తున్నారు కానీ ఈ కోతలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని వాపోయారు.