బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

85చూసినవారు
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నల్లగొండ పట్టణ అధ్యక్షులు బోనగిరి దేవేందర్ పూలమాలవేసి నివాళులర్పించారు. సత్యం ఆహింసా అనే రెండు నినాదాలతో గాంధీ స్వతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొండూరు సత్యనారాయణ పల్లె రంజిత్ కుమార్ పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్