ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

83చూసినవారు
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
నల్లగొండలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు చిట్టి పోలు వెంకటేశ్వర్లు, మాల్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మునగపాటి సత్యనారాయణ, మార్కండేయ గుడి చైర్మన్ సత్యనారాయణ, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కర్ణాటక గణేష్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్