జమియత్ ఉలమా ఏ హిందూ సభను జయప్రదం చేయండి

680చూసినవారు
జమియత్ ఉలమా ఏ హిందూ సభను జయప్రదం చేయండి
జమియత్ ఉలమా ఏ హిందూ సంస్థాగత సమావేశం ఆదివారం నల్గొండలోని క్లాక్ టవర్ చౌరస్తాలో నిర్వహిస్తునామని యునైటెడ్ ముస్లిం మైనారిటీల రైట్స్ జిల్లా అధ్యక్షులు నజీర్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ. పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో జమియత్ ఉలమా సంస్థాగత సమావేశం ఏ రాజకీయ పార్టీ సంబంధించిన కాదని, ఎవ్వరికీ మద్దతివ్వదని తమ డిమాండ్లను ముందుకు తీసుకెళుతుందని ఈ సమావేశానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్