సఖి సెంటర్లో బాధిత మహిళలకు జీవనోపాధి భరోసా

71చూసినవారు
సఖి సెంటర్లో బాధిత మహిళలకు జీవనోపాధి భరోసా
నల్గొండ లో సఖీ బాధిత మహిళలకు సెంటర్ వరల్డ్ సాలిడారిటీ అనే స్వచ్చంద సంస్థ సహకారంతో కుట్టు మిషన్లు అందజేసారు. నలుగురు సఖీ బాధిత మహిళలకు ఎంపోరియం కు సంబంధించినటువంటి సామాన్లు ఇప్పించి వాళ్ళ జీవనోపాధికి మొదటి ఈ స్టెప్ వేయించారు. ఈ కార్యక్రమంలో వాళ్ళ కుటుంబాల్లో వివిధ రకాలైనటువంటి సమస్యలతోటి జీవనోపాధి భారంగా అయినటువంటి మహిళలను గుర్తించి వారికి జీవనోపాధి కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్