యాదగిరిగుట్టలో మహా కుంభాభిషేకం.. కేసీఆర్‌కు ఆహ్వానం

63చూసినవారు
TG: యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆయనను పూజారులపూజారులు ఆహ్వానించారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం పునర్నిర్మాణం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్వర్ణ విమాన గోపురానికి ఈనెల 23న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కేసీఆర్‌ను ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్