నల్గొండ: రైతులకు ఇబ్బంది లేకుండా పత్తిని కొనుగోలు చేయాలి

61చూసినవారు
నల్గొండ: రైతులకు ఇబ్బంది లేకుండా పత్తిని కొనుగోలు చేయాలి
రైతులకు ఇబ్బంది లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాలో 23 పత్తి కొనుగోలు కేంద్రాలను ఈ నెల 15 లోగా ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం పొడవు పింజ పత్తికి రూ. 7, 521, మధ్యస్థ గింజ పత్తికి రూ. 7, 121 మద్దతు ధరను ప్రకటించిందన్నారు. కొనుగోలుదారులు మద్దతు ధర కన్నా తక్కువగా కొనుగోలు చేయవద్దన్నారు.

సంబంధిత పోస్ట్