నల్గొండ: గ్రూప్-4 ఉద్యోగానికి ఎంపికైన మనీషా

72చూసినవారు
నల్గొండ: గ్రూప్-4 ఉద్యోగానికి ఎంపికైన మనీషా
గురువారం ప్రకటించిన గ్రూప్-4 ఫలితాల్లో మండలంలోని చెరువుపల్లి గ్రామానికి చెందిన జానపాటి మనీషా ఎంపికయ్యారు. నల్గొండ మున్సిపల్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వ విధుల్లో చేరనుంది. మనీషా అన్న జానపాటి సందీప్ కుమార్ గ్రూప్ 1లో అరుణాచలం రాష్ట్రంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా అక్క జానపాటి మౌనిక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్