నల్గొండ: మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

68చూసినవారు
చందంపేట మండలం నక్కల గండి తండాకు చెందిన కాట్రావత్ రూప్ల సరోజ దంపతులకు చెందిన ఇద్దరు అబ్బాయిలు (7సంవత్సరాలు, 5సంవత్సరాలు) నక్కలగండి ప్రాజెక్టు వద్దశుక్రవారం సాయంత్రం ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ వారి యొక్క ఇంటికి వెళ్లి మృతుల తల్లిదండ్రులను పరామర్శించి, ధైర్యంతో ఉండాలని చెప్పడం జరిగింది.

సంబంధిత పోస్ట్