నల్గొండలో భక్తాంజనేయ స్వామి ఆలయంలో 14న బహిరంగ వేలం

73చూసినవారు
నల్గొండలో భక్తాంజనేయ స్వామి ఆలయంలో 14న బహిరంగ వేలం
నల్గొండ పట్టణంలోని తులసి నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో కొబ్బరికాయలు, పూజా సామాగ్రి విక్రయించేందుకు ఈనెల 14 న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కే. కుశలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలవారు రూ. 10000 డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్