వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలి

84చూసినవారు
వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలి
వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ నూతనంగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులతో కలసి రాబోయే వినాయక చవితి ఉత్సవాలు నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రత చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్