ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి ఉత్తర్వులు జారీ చేశారు. విధులకు హాజరు కాకపోవడంతోపాటు, తన బదులు ఒక బినామీని పెట్టడంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది.