నల్గొండ శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో ఎంపీటీసీ రామలింగం గౌడ్ కవిత సర్పంచ్, షేక్ ఇంతియాజ్ తన సొంత ఖర్చుతో వల్లాల గ్రామంలో మోడల్ స్కూల్లో మరియు జెడ్పీ హెచ్ స్కూల్లో వారి యొక్క సొంత ఖర్చులతో సింటెక్స్ వాటర్ ట్యాంకులను నిర్మించి విద్యార్థులకు సురక్షితమైన వాటర్ అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.