Sep 22, 2024, 13:09 ISTయాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన బెల్జియం మహిళలుSep 22, 2024, 13:09 ISTయాదాద్రి క్షేత్రాన్ని బెల్జియం దేశానికి చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం సందర్శించారు. ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న స్వయంభువులను దర్శించుకున్నారు. ఆలయ శిల్ప కళను చూశారు. అనంతరం అక్కడ ఫొటోలు దిగారు.స్టోరీ మొత్తం చదవండి
Oct 06, 2024, 10:10 IST/మురికినీటితో పండ్లను కడుగుతున్న వ్యాపారి (వీడియో)Oct 06, 2024, 10:10 ISTఈ వీడియోలో ఓ వ్యాపారి పండ్లను మురికినీటితో శుభ్రపరుస్తూ.. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత రోడ్డు పక్కన అమ్ముతున్న పండ్లను కొనాలంటే ఖచ్చితంగా ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. కాగా, ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.