Sep 22, 2024, 13:09 ISTయాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన బెల్జియం మహిళలుSep 22, 2024, 13:09 ISTయాదాద్రి క్షేత్రాన్ని బెల్జియం దేశానికి చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం సందర్శించారు. ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న స్వయంభువులను దర్శించుకున్నారు. ఆలయ శిల్ప కళను చూశారు. అనంతరం అక్కడ ఫొటోలు దిగారు.స్టోరీ మొత్తం చదవండి
Oct 05, 2024, 16:10 IST/విషాదం: చెరువులో ఈతకు దిగి ఇద్దరు చిన్నారులు మృతిOct 05, 2024, 16:10 ISTఏపీలోని కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నందవరం మండలం మాచాపురంకి చెందిన అనిమేష్(6), ఉదయ్‌కుమార్(12) చెరువులో ఈతకు దిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.