91 వేల ఓట్ల మెజార్టీతో నారా లోకేశ్ విజ‌యం

24904చూసినవారు
91 వేల ఓట్ల మెజార్టీతో నారా లోకేశ్ విజ‌యం
మంగ‌ళ‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అభ్య‌ర్థి నారా లోకేశ్ ఘ‌న విజ‌యం సాధించారు. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై 91 వేల ఓట్ల‌కు పైగా మెజార్టీతో రికార్డు సృష్టించారు.

సంబంధిత పోస్ట్