అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ భారీగా డిస్కౌంట్స్ అందిస్తోంది. హ్యాండ్‌బ్యాగ్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నామని, భర్తలకు తెలియకుండా కొనుగోలు చేసిన హ్యాండ్‌బ్యాగ్‌లను భార్యలు ఎలా దాచి పెట్టాలో చెబుతూ ఓ యానిమేటెడ్ వీడియోను ఫ్లిప్‌కార్ట్ రూపొందించింది. ఈ వీడియోపై వివాదం రేకెత్తడంతో ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. వీడియోను డిలీట్ చేసి, క్షమాపణలు చెప్పింది.