TTD ఆలయంలో నేడు వైసీపీ పూజలు

60చూసినవారు
TTD ఆలయంలో నేడు వైసీపీ పూజలు
విశాఖ రిషికొండలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం 10.30 గంటలకు వైసీపీ ప్రత్యేక పూజలు చేయనుంది. వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు శ్రీవారి ఆలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ నేతలు పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, హిందూ సంఘాలు అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్