Sep 20, 2024, 12:09 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
ఆరోగ్య మిత్రల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయు
Sep 20, 2024, 12:09 IST
ఆరోగ్య మిత్రల సమస్యలు పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం శుక్రవారం అందజేశారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆరోగ్య మిత్రల జిల్లా అధ్యక్షులు బంగారయ్య జిల్లా అధ్యక్షులు కురుమయ్య సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య శ్రీశైలం రాము నరేందర్ గౌడ్ మహేష్ పరశురాములు బాలు శివాచారి పరుశరాములు తదితరులు పాల్గొన్నారు