‘1947 ఆగస్ట్ 15’న ఆవిష్కరించిన జాతీయ జెండా

71చూసినవారు
‘1947 ఆగస్ట్ 15’న ఆవిష్కరించిన జాతీయ జెండా
‘మువ్వన్నెల జెండా’.. స్వాతంత్ర్య దినోత్సవం అనగానే గుర్తొచ్చేది రెపరెపలాడే ‘మువ్వన్నెల జెండా’. మొట్టమొదటగా 1947 ఆగస్ట్ 15న ఆవిష్కరించిన జెండాను మీరెప్పుడైనా చూశారా? చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ మ్యూజియంలో 12 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పు గత జాతీయ జెండాను భద్రపరిచారు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్రం వచ్చిన రోజు ఆవిష్కరించిన జెండాల్లో ఇది ఒకటి. దీనిని స్వచ్ఛమైన సిల్క్‌తో తయారుచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్