భాగ్యనగర భగీరథుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్

84చూసినవారు
భాగ్యనగర భగీరథుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్
నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ భాగ్యనగర భగీరథుడు. ఆధునిక హైదరాబాద్ నిర్మాణంలో నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ పోషించిన పాత్ర చిరస్మరణీయం. మూసీ, మంజీరా నదులకు ఆనకట్టలు కట్టి ప్రజల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చిన మహనీయుడాయన. ఉస్మాన్ సాగర్, నిజాంసాగర్, హిమాయత్ సాగర్, అలీసాగర్, నందికొండ ప్రాజెక్టు వంటి నిర్మాణాలన్నీ ఆయన చలవే.

సంబంధిత పోస్ట్