పెరగనున్న టయోటా కార్ల ధరలు

55చూసినవారు
పెరగనున్న టయోటా కార్ల ధరలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా తమ కొన్ని కార్ల ధరలను ఒకశాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇన్‌పుట్ కాస్ట్, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది. ఈ ఏడాది టయోటా కిర్లోస్కర్ తన కార్ల ధరలు పెంచడం ఇది రెండోసారి. ఇంతకుముందు జనవరిలో తొలిసారి కార్ల ధరలు పెంచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్