భారత 6వ రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి

71చూసినవారు
భారత 6వ రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి
1977లో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణంతో రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఆయన స్థానంలో సంజీవరెడ్డిని ఎన్నుకునేందుకు అప్పటి జనతా ప్రభుత్వం నిర్ణయించింది. ఎమర్జెన్సీ తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్న ఇందిరా గాంధీ కూడా ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు. దీంతో ఏకగ్రీవంగా నీలం సంజీవరెడ్డి 1977 జులై 25న రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1982 జులై వరకు ఆయన పదవిలో కొనసాగారు.

సంబంధిత పోస్ట్