నీట్‌ తుది ఆన్షర్‌ కీ (రివైజ్డ్‌) విడుదల

53చూసినవారు
నీట్‌ తుది ఆన్షర్‌ కీ (రివైజ్డ్‌) విడుదల
నీట్‌ తుది ఆన్షర్‌ కీ (రివైజ్డ్‌)ని ఎన్‌టీఏ తాజాగా విడుదల చేసింది. మే 5న దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష నీట్‌-యూజీ పరీక్ష నిర్వహించారు.
నీట్‌ ఫలితాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో గ్రేస్‌ మార్కులు కలిపిన 1563 మందికి జూన్‌ 23న మళ్లీ అధికారులు పరీక్ష నిర్వహించారు. మే 5, జూన్‌ 23న జరిగిన నీట్‌ యూజీ పరీక్ష రివైజ్డ్‌ తుది కీ కోసం https://www.nta.ac.in/Download/Notice/Notice_20240726171027.pdf ఈ లింక్ ను తనిఖీ చేయండి.

సంబంధిత పోస్ట్