లక్ష సంవత్సరాల్లో ఇదే తొలిసారి!

1104చూసినవారు
లక్ష సంవత్సరాల్లో ఇదే తొలిసారి!
2023లో ఎండలు దంచికొట్టాయి. ఈయూ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2023ని హాటెస్ట్ ఇయర్‌గా శాస్త్రవేత్తలు పేర్కొన్నాయి. 2023లో ప్రతీరోజు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. ప్రీ ఇండస్ట్రీ పీరియడ్ తర్వాత ఆ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావటం ఇదే తొలిసారని అన్నారు. 2023లో నమోదైన ఉష్ణోగ్రతలు గత లక్ష సంవత్సరాలలో ఎప్పుడూ రికార్డ్ అయి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్