ఈనెల 7తో ముగియనున్న నీట్ యూజీ రిజిస్ట్రేషన్లు

75చూసినవారు
ఈనెల 7తో ముగియనున్న నీట్ యూజీ రిజిస్ట్రేషన్లు
నీట్ యూజీ-2025 రిజిస్ట్రేషన్లు ఈనెల 7న రాత్రి 11.50 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉందని, ఆ తర్వాత ఛాన్స్ ఉండదని ఎన్టీఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 7 నుంచి నీట్ యూజీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని కోరింది. చివరి నిమిషంలో హడావుడిగా దరఖాస్తులను పంపిస్తే పరిగణలోకి తీసుకోబోమని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్