నెహ్రూ.. కేంబ్రిడ్జి విద్యాభ్యాసం

77చూసినవారు
నెహ్రూ.. కేంబ్రిడ్జి విద్యాభ్యాసం
జవహర్‌లాల్ 1907లో కేంబ్రిడ్జి ప్రవేశపరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడై, ఆ సంవత్సరం అక్టోబరు నెలలో ట్రినిటీ కళాశాలలో చేరాడు. ప్రవేశపరీక్షకు, ట్రినిటీ ప్రవేశానికి మధ్యలో వేసవి కాలంలో కొన్ని వారాల పాటు ఐర్లాండును సందర్శించాడు. కేంబ్రిడ్జిలో అతను వృక్షశాస్త్రం స్వీకరించాడు. 1910లో ఆనర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఈ దశలో అతను రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, సాహిత్యం చదువుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్