చిన్నారి ప్రతిభకు నెటిజన్లు ఫిదా (వీడియో)

878141చూసినవారు
చాలా మంది వ్యక్తులు తమ ఎడమ, కుడి చేతులతో ఒకేసారి అనేక పనులు చేస్తుంటారు. కానీ మంగళూరుకు చెందిన స్వరూప తన రెండు చేతులతో ఏకకాలంలో తప్పులు లేకుండా రాయగలదు. అది ఒక చేతితో ఒక బాషలో మరో చేతితో ఇంకో బాషలో ఒకేసారి రాయగలదు. ఆమె 11 విభిన్న శైలిలో రాయగలదట. ఈ చిన్నారి వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఈమె టాలెంట్‌ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత పోస్ట్