విశాఖపట్నం నుంచి కొత్తగా విమాన సర్వీసులు

61చూసినవారు
విశాఖపట్నం నుంచి కొత్తగా విమాన సర్వీసులు
విశాఖపట్నం నుంచి కొత్తగా 4 విమాన సర్వీసులను ఇండిగో ఎయిర్‌లైన్స్‌ నడపనుంది. ఈ నెలలో ఒకటి, వచ్చే నెలలో మూడు చొప్పున కొత్త సర్వీసులను ప్రారంభించనున్నట్టు తాజాగా ప్రకటించింది. సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు విశాఖ-హైదరాబాద్‌ సర్వీసు ప్రారంభం కానుంది. ఆ తర్వాత అక్టోబర్‌ 27న విశాఖ- విజయవాడ సర్వీసును ప్రారంభించనున్నారు. మరోవైపు విశాఖ-అహ్మదాబాద్‌కు వారానికి మూడు రోజుల కొత్త సర్వీసు నడపనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్