వర్షాలు దంచి కొట్టే అవకాశం

64చూసినవారు
వర్షాలు దంచి కొట్టే అవకాశం
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో బుధవారం మ. మూడు గంటలకు 29 డిగ్రీల పగటి గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని అన్నారు. అలాగే ఉట్నూర్, ఇంద్రవెల్లి, కడెం, జన్నారం మండలాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. రాబోయే మూడు రోజుల పాటు పలు మండలాల్లో భారీ వర్షాలు పడవచ్చని తెలిపారు. ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్