రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో వచ్చినప్పటినుండి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఇందులో భాగంగా మంగళవారం దుస్తురాబాద్ మండలంలోని మున్యాల్ ఎక్స్ రోడ్ వద్ద స్ ఐ ప్రభాకర్ రెడ్డి ప్రచార వెహికల్ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి కారు ఆటో ప్రయాణం చేస్తున్న వారి బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరూ ఎన్నికల కోడ్ నిబంధనలను పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధన ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.