సృజనాత్మకతతో అభివృద్ధి సాధ్యం

56చూసినవారు
సృజనాత్మకతతో అభివృద్ధి సాధ్యం
సృజనాత్మకత అభివృద్ధి సాధ్యమని జన్నారం మండల కేంద్రంలోని స్లేట్ పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు మానసిక వికాసం, సృజనాత్మకత పెంపు అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులు చిన్నతనం నుండి కొత్త విషయాలపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్