TCSపై అమెరికా ఉద్యోగుల ఆగ్రహం

82చూసినవారు
TCSపై అమెరికా ఉద్యోగుల ఆగ్రహం
భారత ఐటీ దిగ్గజం TCSపై అమెరికా ఉద్యోగులు మండిపడుతున్నారు. తమపై సంస్థ వివక్ష చూపుతోందని, తమను తొలగించి భారతీయులను నియమించుకుంటోందని తాజాగా ఆరోపించారు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం 22మంది ఉద్యోగులు సమాన ఉద్యోగ అవకాశాల కమిషన్ కు సంస్థపై ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఆరోపణల్ని టీసీఎస్ కొట్టిపారేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్